నేడు పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ లో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు
ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పెనుకొండ వ్యవసాయ మార్కేట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎంకు నేతలు ఘన స్వాగతం పలికారు. ఉదయం

