ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత జెస్సీరాజ్ కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీరాజ్ ను ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్ – 2025’ వరించింది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా