వైసీపీ ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన