భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం, పత్రికల గొంతు నొక్కేశారు ప్రతిపక్షాల స్వరం అణచివేశారు: పవన్ కల్యాణ్
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇది కేవలం రాజకీయ ఘటన మాత్రమే

