మల్లారెడ్డి భూ వివాదం పేట్‌బషీరాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తత
మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో శనివారం ఉదయం పేట్‌బషీరాబాద్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి పేట్‌బషీరాబాద్‌లోని ఓ ల్యాండ్

