నో ప్రాఫిట్-నో లాస్ ప్రాతిపదికన ప్రైవేట్ పాఠశాల పుస్తకాలను విక్రయించవచ్చు : S.మధుసూధన్ TRSMA అధ్యక్షులు
ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయం గురించి DEO, హైదరాబాద్ 27 మే 2024న “పాఠశాల లో పుస్తకాలు & స్టేషనరీని విక్రయించకూడదు” అనే ప్రొసీడింగ్‌లను జారీ చేసింది.