మలేషియా మాస్టర్స్ 2024 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్లో సెమీఫైనల్లోకి డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రవేశించింది.
డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు శుక్రవారం ఇక్కడ జరిగిన మలేషియా మాస్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ హాన్ యూపై గట్టిపోటీతో సెమీఫైనల్‌కు చేరుకుంది.