telugu navyamedia

పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు

navyamedia
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్