telugu navyamedia

పీవీ నరసింహా రావు

మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానాయకునికి వినమ్ర నివాళులు అర్పించారు.