కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం జన్ మన్, సీఎం చంద్రబాబు అడవి తల్లి బాట పథకాలు అద్భుత ఫలితాలనిస్తున్నాయి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం జన్ మన్ ఫలితంగా అల్లూరి సీతారామరాజు జిల్లా లోని లక్కవరం నుండి చీడిగొండ వరకు 1.01 కి.మీ. రహదారిని రూ. 87.19