రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ పీఠం బీఆర్‌ఎస్ దేనని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పి.సబితారెడ్డి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం ఖాయం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. ఎన్నికలు

