telugu navyamedia

పాలసీ నిర్ణయాలు

రెవంత్‌ విజనరీ లీడర్‌.. సీఎం అభ్యర్థిగా ఎంపికపై సహకారమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

navyamedia
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ నిర్ణయించినప్పుడు జరిగిన పరిణామాలపై మంత్రి శ్రీధర్ బాబు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.