పాఠశాల విద్యార్థుల భద్రతను పణంగా పెట్టి రాజకీయ నిరసనలు చేయటం చట్ట విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేసిన: మంత్రి నారా లోకేశ్
సామాజిక మాధ్యమాల ద్వారా అందిన ఒక ఫిర్యాదుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాల విద్యార్థులను రాజకీయ నిరసనకు