మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి – మహానాడు ప్రతి తెలుగు తమ్ముడికి పండుగ లాంటింది – అనగారినవర్గాలకు మేలుచేసేలా మహానాడులో చర్చ ఉంటుంది మహానాడుకు వచ్చేవారికి
కడప మహానాడును గతంలో ఎన్నడూ జరగని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. మొదటి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై కేడర్