భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఒక కీలక ప్రోటోకాల్‌పై సంతకాలు చేశాయి
న్యూఢిల్లీ వేదికగా ఇండియా-రష్యా వర్కింగ్ గ్రూప్ 11వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరఫున పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్