మంగళగిరిలో గుంతలు లేని రోడ్ల లక్ష్యాన్ని వంద రోజుల్లో సాధించాలని అధికారులకు టార్గెట్ పెట్టిన నారా లోకేష్
ఏపీలోని మంగళగిరిలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల్ని రాష్ట్రంలో అందరి కంటే ముందుగా ప్రారంభించిన లోకేష్ ఇప్పుడు మరో విషయంలో అధికారులకు టార్గెట్ పెట్టారు. అందుకు 100 రోజుల