telugu navyamedia

పశువుల అక్రమ రవాణా

జాతీయ రహదారి మీదుగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

navyamedia
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40వ జాతీయ రహదారి మీదుగా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. పశువుల అక్రమ రవాణా