శ్రీశైలం ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద 10 గేట్లు ద్వారా నీటి ప్రవాహాన్ని వదులుతున్నారు.
మంగళవారం రాత్రి నుంచి గేట్ల ద్వారా 2.75 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని వదులుతున్నారు. ఇన్‌ఫ్లో పెరుగుతున్న దృష్ట్యా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని 12 రేడియల్ క్రెస్ట్