telugu navyamedia

న‌రేశ్

ఏపీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు తొలిగిపోయి శాంతి నెలకొనాలి – నటుడు నరేశ్ ట్వీట్!

navyamedia
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నటుడు నరేశ్ తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించారు. తాను ఊహించినట్లుగానే