వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు – ముందస్తు బెయిల్ రద్దు పై హైకోర్టుకు ఆదేశాలు
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం