‘నైపుణ్యం పోర్టల్’ ను సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి: మంత్రి నారా లోకేశ్
యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ‘నైపుణ్యం పోర్టల్’ ను ఆగష్టు నాటికి పూర్తిచేయాలి. సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ