telugu navyamedia

నేషనల్ క్వాంటం మిషన్

అమరావతిలో క్వాంటం టెక్నాలజీ విప్లవం: క్యూపీఐఏఐతో ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో క్యూపీఐఏఐ భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు