telugu navyamedia

నేరం

రైతులకు చెందిన వ్యవసాయ బోర్‌వెల్‌ల ట్రాన్స్‌ఫార్మర్ల నుండి రాగి తీగలు మరియు ఇతర ముఖ్యమైన పరికరాల చోరీకి పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

navyamedia
కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చెందిన సుంకర సతీష్ అలియాస్ శివ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొమ్మిరెడ్డి