*రొట్టెల పండుగకు వచ్చిన వారితో జూమ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి* *రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరిన చంద్రబాబు* అమరావతి :- అత్యంత భక్తి శ్రద్ధలతో
ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు.