విజయవాడ నీటి సరఫరాపై ప్రధాని మోదీ ప్రశంసలు – కూటమి పాలన విజయానికి నిదర్శనం: మంత్రి నారాయణ
విజయవాడలో నీటి సరఫరాను ప్రధానమంత్రి నరేంద్రమోదీఅభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నిన్నటి(ఆదివారం) మన్ కీ బాత్‌లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంసలు కురిపించారని చెప్పుకొచ్చారు. విజయవాడలో