రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదానికి కేంద్రం మధ్యవర్తిత్వానికి సీపీఐ మద్దతు – రాజకీయ ప్రయోజనాల కోసం నీటి అంశాన్ని వాడకండి: నారాయణ
రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణఅన్నారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో