బనకచర్లపై క్లారిటీ, శవ రాజకీయాలపై ఘాటు విమర్శలు: సీఎం చంద్రబాబు
బనకచర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుస్పష్టం చేశారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులపై నేనెప్పుడూ