నేడు తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మండపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో నిర్వహించే రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో

