telugu navyamedia

నామినేటెడ్ పదవులు

ఏపీ లో నామినేటెడ్ పదవుల కు సభ్యులను ప్రకటించారు

navyamedia
47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ