కడపలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పోతుగంటి పీరయ్య అంత్యక్రియలకు హాజరైన నందమూరి రామకృష్ణ
నందమూరి వీరాభిమాని పోతుగంటి పీరయ్య పాడిమోసిన నందమూరి రామకృష్ణ. నంమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా కుటుంబసభ్యులు. పీరయ్య మా కుటుంబసభ్యుడు, మాకు ఆప్తుడు అని

