తాడేపల్లిగూడెం ఆరుగొలనులో ధాన్యంకొనుగోళ్లను అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది. సోమవారం రోజు నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ప్రకటించారు.
						
		
