అందాల నటి జాన్వీ కపూర్ తన తల్లి దివంగత నటి శ్రీదేవి గారి పట్ల తనకున్న ప్రేమను, ఆరాధనను తెలియజేస్తూనే ఉంది.
‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్న అందాల నటి జాన్వీ కపూర్ తన తల్లి దివంగత నటి శ్రీదేవి పట్ల తనకున్న ప్రేమను, ఆరాధనను తెలియజేస్తూనే ఉంది.

