దేవాదాయ శాఖ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని పని చేస్తున్నాము: మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి
మంగళవారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అంతర్వేదిలో రథం కాల్చివేశారని నాయుడుపేటలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని దెబ్బతీశారని భగవంతుడికి భద్రత లేకుండా గతప్రభుత్వం పాలన సాగిందని