telugu navyamedia

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం… భారీ వర్షం

navyamedia
ఎండ వేడిమితో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలను మంగళవారం వర్షం పలకరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది.