సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్: “తెలంగాణ నీళ్లు తాత జాగీర్ కాదు – చంద్రబాబుపై ప్రేమ ఉంటే విగ్రహం పెట్టుకో
సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ . ఈరోజు రాజన్న సిరిసిల్లలో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. గోదావరి,