తెలంగాణ రైజింగ్–2047: అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ రైజింగ్-2047పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అభివృద్ధి, పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో