తెలంగాణ ఎన్టీఆర్ జాతీయ అవార్డు దక్కడం దైవ నిర్ణయంగా, ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను: నందమూరి బాలకృష్ణ
ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’కు ఎంపిక చేసింది.