జాబ్ క్యాలెండర్ అమలులో విఫలమైన కాంగ్రెస్‌పై హరీష్‌రావు విమర్శలు – ఛలో సచివాలయం సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. జాబ్