పులివెందుల నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించే నేత జగన్ సభలోనే కనిపించకపోతే, తన పదవికి రాజీనామా చేయడం సముచితం: తులసిరెడ్డి
సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు గైర్హాజరు