తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపులో తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించినాడు . ఈ యువ క్రికెటర్‌పై క్రికెట్ దిగ్గజాల నుంచి