నేడు బాపట్ల జిల్లా ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బాపట్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు