వైఎస్ జగన్ డీఐజీ స్థాయి అధికారులను మాఫియా డాన్‌లతో పోల్చడం సమంజసం కాదు : పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు
డీఐజీ స్థాయి అధికారులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మాఫియా డాన్‌లతో పోల్చడం దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు.

