జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఏలూరు పరిధిలో రౌడీషీటర్లు మరియు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఏలూరు పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఏలూరు పోలీసులు