ఆంధ్రరాష్ట్రంలో ఖరీఫ్ పంటలకు ఎరువుల కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మవద్దు: వ్యవసాయశాఖ డైరెక్టర్
ఖరీఫ్ పంటలకు అవసరమైన ఎరువులు దొరకవనే అపోహలు వద్దని, కొరత ఉందనే దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు కోరారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, అవసరం