తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్, భట్టి
తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి అవరతణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ధి అవతరణ ఉత్సవాలు కావడంతో.. వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది