ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులుగా సాదుల మధుసూదన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్. రమేష్ రావు కోశాధికారిగా పి రాఘవేందర్ రెడ్డిలు భారీ మెజార్టీతో ఎన్నిక
ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా అంబర్ పేట ప్రగతివిద్యానికేతన్  హైస్కూల్ చైర్మన్ సాధుల మధుసూదన్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. సాదుల మధుసూదన్ కు 2220 ఓట్లు పోల్
						
		
