telugu navyamedia

ట్రూడౌన్

దేశ చరిత్రలో ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్న తొలి రాష్ట్రం మనదే: ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా ‘ట్రూడౌన్’ విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది.