వరద నీటితో మునిగిన ఎంజీబీఎస్ బస్టాండ్, ప్రయాణికుల రక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన