మచిలీపట్నం నగరంలోని “వరం సెంట్రల్ మాల్” లో మొదటి మల్టీప్లెక్స్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
PVR INOX మచిలీపట్నం నగరంలోని “వరం సెంట్రల్ మాల్” లో తన మొదటి మల్టీప్లెక్స్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. మూడు స్క్రీన్ల మల్టీప్లెక్స్ లో 872 మంది