పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు తేజం ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ ప్రీ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించారు.
టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా ముందంజ వేసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించారు